Connect with us

Telugu

పవన్ కళ్యాణ్ సినిమాలో అనుష్క !!!

Published

on

పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలతో బిజీ కాబోతున్నారు. అలా రీ ఎంట్రీ ఇవ్వడంతోనే ఏకంగా మూడు సినిమాలను లైన్‌లో పెట్టేశాడు పవన్. వేణు శ్రీరామ్, క్రిష్ లాంటి దర్శకులతో సినిమాలు కన్ఫర్మ్ చేసి సెట్స్ పైకి కూడా వచ్చేశాడు. దీంతో పాటు హరీష్ శంకర్ సినిమాను ఖరారు చేశారు మైత్రి మూవీస్. గబ్బర్ సింగ్ తరువాత హరీష్ శంకర్ తో పవన్ చేస్తున్న సినిమా కావడంతో ప్రాజెక్టుపై క్రేజ్ ఏర్పడింది.

మరోసారి వెండితెరపై పవన్‌ని చూసేయొచ్చని ఆయన అభిమానుల్లో ఆనందం రెట్టింపయింది. తాజా సమాచారం మేరకు క్రిష్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమాలో అనుష్క నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ తో అనుష్క మొదటిసారి జాతకట్టనుంది. గతంలో క్రిష్ అనుష్కతో వేదం సినిమా చేసిన సంగతి తెలిసిందే.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending