Connect with us

Telugu

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాకు ముహూర్తం ఖరారు !!!

Published

on

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన అరవింద సమేత మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరోసారి వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నట్లు సమాచారం. పూర్తిగా హిలేరియస్ కథతో, విలువలు వంటి వాటినేమి టచ్ చేయకుండా ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ ను ప్లాన్ చేసారు.

తాజా సమాచారం మేరకు ఈ సినిమాను మార్చిలో మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ను హారిక హానిని సంస్థ నిర్మించబోతొంది. ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ చిత్ర కథకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్నట్లు సమాచారం. అల వైకుంఠపురంలో సూపర్ హిట్ తరువాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేస్తోన్న సినిమా కావున ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending